పిడుగురాళ్ళ.సెప్టెంబర్ 1,రాజధాని వాయిస్:
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల పట్టణం లోని వివిధ వార్డులకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ విధానాల పట్ల విసుగు చెంది, గురజాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి, గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో పార్టీ లోకి చేరటం జరిగింది.
Be the first to share your thoughts on this story!