కారంపూడి
సెప్టెంబర్ 20
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో గల హైటెక్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోని లడ్డును పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన యువనాయకుడు చిరుమామిళ్ల. శ్రీకాంత్ ఆదివారం సాయంత్రం లడ్డు వేలంపాటలో పాల్గొని వేలంపాట ద్వారా 30,50,000 వేలకు గణేష్ల డ్డును దక్కించుకున్నారు. చిరుమామిళ్ల. శ్రీకాంత్ హైదరాబాద్ లో వ్యాపారవేత్తగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లడ్డు వేలంపాటలో పాల్గొని దక్కించుకోవడం జరిగింది.
Be the first to share your thoughts on this story!