గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి నగర పంచాయతీకి చెందిన ముఖ్య నాయకుడు మశ్యం శ్రీనివాసరావు టీడీపీ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే తాను పార్టీ మారినట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వైఎస్సార్‌సీపీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం, గౌరవం లభిస్తుందని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Telugu Daily
Monday, 31 August 2026
rajadhanivoice.in
కాసు మహేష్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరిన టిడిపి కార్యకర్తలు
దాచేపల్లి. ఆగస్టు 31
గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి నగర పంచాయతీకి చెందిన ముఖ్య నాయకుడు మశ్యం శ్రీనివాసరావు టీడీపీ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే తాను పార్టీ మారినట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వైఎస్సార్‌సీపీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం, గౌరవం లభిస్తుందని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి నగర పంచాయతీకి చెందిన ముఖ్య నాయకుడు మశ్యం శ్రీనివాసరావు టీడీపీ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే తాను పార్టీ మారినట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వైఎస్సార్‌సీపీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం, గౌరవం లభిస్తుందని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
📰
Official Article Source Link
https://rajadhanivoice.in/post/tdp-workers-joined-ycp-in-the-presence-of-kasu-mahesh-reddy
0 Comments