మాచర్ల టౌన్ ఆగస్టు 31 రాజధాని వాయిస్ :
పట్టణంలోని 22వ వార్డు నందు వడియరాజు సామాజీకవర్గం వారు ప్రతీ ఏటా అనవాయితీగా నిర్వహించే బోనాలు, కుంకుమబండి మహోత్సవం ఆదివారం రాత్రి పొద్దుపొయే వరకు అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిధిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా వార్డులోకి విచ్చేసిన ఎమ్మెల్యేను మహిళలు హారతులు పట్టగా.., స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు, కంభంపాటి అనిల్, క్రాంతి కుమార్, లాల్, బత్తుల దుర్గారావు, బత్తుల పిచ్చయ్య, మల్లికార్జునరావు, వెంకటేశ్వర్లు, నర్సింహారావు, మంజుల సునీత, కొమెర లక్ష్మీ తదితరుల పాల్గొన్నారు.
0 Comments