కారంపూడి సెప్టెంబర్ 11 రాజధాని వాయిస్:
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా పలిశెట్టి శ్రీనివాసరావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులు. ముఖ్యఅతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొని పరమాణస్వీకారం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అందరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.
Be the first to share your thoughts on this story!