Friday, 27 November 2026
Header1
BREAKING

నకరికల్లు ప్రజలకు రుణపడి ఉంటా

సర్పంచ్ తిరువీధుల శ్రీనివాసరావు

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 26 Nov 2026, 10:56 AM
🔄 నవీకరణ: 27 Nov 2026, 07:58 AM
👁️ 35 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

*నకరికల్లు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు*

మన గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.*రాజకీయాలకు అతీతంగా* ప్రతీ ఒక్కరూ కేవలం గ్రామ అభివృద్ధి కోసం నాకు ఈ అవకాశం ఇచ్చారు.అందుకు అనుగుణంగానే నేను గ్రామ అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తానని మీకు తెలుపుతున్నాను.గ్రామ అభివృద్ధి కోసం వచ్చే ప్రతీ పైసా గ్రామ అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తానని హామీ ఇస్తున్నాను.

ఇట్లు

మీ,

తిరువీధుల శ్రీనివాసరావు

నకరికల్లు గ్రామ సర్పంచ్.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1