Friday, 27 November 2026
Header1
BREAKING

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత రాజ్యాంగం:కె.ఎన్.ఆర్ విద్యా సంస్థలు

పి.ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 26 Nov 2026, 11:35 PM
🔄 నవీకరణ: 27 Nov 2026, 10:17 AM
👁️ 47 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

భారత రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక

రాజధాని వాయిస్:

పల్నాడు జిల్లా,రాజుపాలెం మండలం కొండమోడు కెఎన్ఆర్ విద్యాసంస్థలు పిఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ నందుభారతదేశ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ కోనేటి నరసింహారావు, బాడిశ.మస్తాన్ రావు మాట్లాడుతా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన మన దేశానికి దిశానిర్దేశం చేసింది భారత రాజ్యాంగం. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బలమైన పునాది వేసింది మన మహోన్నత రాజ్యాంగం. భారత రాజ్యాంగ రూపకల్పనలో విశిష్ట పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు.రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను గౌరవిస్తూ, అది నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సాధినేని నరసింహారావు, దీపంగి. సురేష్, తెలకపల్లి గోపికృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1