ఆసియా కప్ గెలిసిన మహిళా క్రికెట్ జట్టుకు ఎంపీ లావు అభినందనలు
రాజధాని వాయిస్:
మహిళల ఆసియా కప్‌ను గెలిచిన భారత జట్టుకు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందనలు తెలిపారు.
8వ మహిళల ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు జట్టు సభ్యులందరికీ శుభాకాంక్షలు. మీ అత్యుత్తమ ప్రతిభ, పట్టుదల భారతదేశం గర్వపడేలా చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచాయని,ఈ విజయం మన మహిళా శక్తికి నిదర్శనం అన్నారు.
Be the first to share your thoughts on this story!