బండ్ల హాస్పటల్ వద్ద యరపతినేని నిఖిల్ పుట్టిన రోజు వేడుకలు
పిడుగురాళ్ళ,రాజధాని వాయిస్:
గురజాల యువ నాయకులు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుమారుడు నిఖిల్ బాబు పుట్టినరోజు సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని బండ్ల హాస్పిటల్ వద్ద ఉన్నం సురేష్ బొల్ల వికాస్ చౌదరి ఆధ్వర్యంలో పట్టణ కూటమి నాయకులు, మండల కూటమి నాయకులు, తెలుగు మహిళలలు ఆనందోత్సవాల మద్య కేక్ కట్ చేసి నిఖిల్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Be the first to share your thoughts on this story!