Tuesday, 20 October 2026
Header1
BREAKING

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి స్వాగతం పలికిన జిల్లా నేతలు, అధికారులు.

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 21 Sep 2026, 12:29 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 2 views

చిత్తూరు/కుప్పం

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.

వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.

కుప్పంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

రూ.3.30 కోట్ల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్, మెటిరీయల్ రికవరీ సెంటర్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

WhatsApp Image 2026-09-21 at 12.10.02 PM (1).jpeg

10 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.70 కోట్లతో చేపట్టనున్న మల్లనూర్ జూనియర్ కాలేజి పనులకు భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి

కుప్పం మున్సిపాలిటీ లో రూ.38 కోట్ల విలువైన ప్రభుత్వ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం.

WhatsApp Image 2026-09-21 at 12.10.02 PM (2).jpeg

వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించిన చంద్రబాబు.

కార్యక్రమానికి హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఇతర ప్రజాప్రతినిధులు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X