వర్షాభావంతో దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,
ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 పి.వి.పాలెం
📅 ప్రచురణ:21 Sep 2026, 07:26 PM
🔄 నవీకరణ:24 Sep 2026, 08:08 PM
👁️ 25 views
పి.వి.పాలెం, రాజధాని వాయిస్ :
రైతులు తమ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., తెలిపారు.
సోమవారం పి.వి.పాలెం మండలం, సంగుపాలెం కోడూరు గ్రామ పరిధిలో వర్షాభావ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను రైతులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తమ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు.
రైతులు అందరూ ప్రకృతి వ్యవసాయ పై దృష్టి సాధించాలని,ప్రకృతి వ్యవసాయ చేయడం తో తక్కువ పెట్టుబడిట్ తో ఎక్కువ ఆదాయం పొందవచ్చునని,ఒకే రకం పంటలు వేయకుండా పంటలు మార్పిడి చేయడంతో రైతులకు ఆదాయం వస్తోందని రైతులకు చూచించారు. రైతులందరు సాగు చేసిన పంట వివరాలను రైతు సేవ కేంద్రంలో తెలియపరిచి తమ పంట వివరాలను e- పంట (e - క్రాప్ బుకింగ్) నందు నమోదుe kyc పూర్తి చేయించుకోవాలని రైతులకు చూచించారు.
అనంతరం సంగు పాలెం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి, రైతులకు అందుతున్న సేవలు, వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న పథకాలు, సలహాలు మరియు సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
సంగుపాలెం గ్రామానికి చెందిన రైతులు వరి పొలం పెట్టడం వల్ల ఆర్థికంగా నష్ట పోయామని రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఎంత పంట నష్టం జరిగిందని అంచనాలు వేసి నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని కలెక్టర్ రైతులకు చూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ. హరికుమార్, జిల్లా వ్యవసాయ అధికారిణి ఏ. లక్ష్మి, తహశీల్దార్, ఎంపీడీఓ, రైతు సేవా కేంద్రం సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వర్షాభావంతో దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,
పి.వి.పాలెం, రాజధాని వాయిస్ :రైతులు తమ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., తెలిపారు.సోమవారం పి.వి.పాలెం మండలం, సంగుపాలెం కోడ...
పి.వి.పాలెం, రాజధాని వాయిస్ :
రైతులు తమ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., తెలిపారు.
సోమవారం పి.వి.పాలెం మండలం, సంగుపాలెం కోడూరు గ్రామ పరిధిలో వర్షాభావ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను రైతులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తమ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు.
రైతులు అందరూ ప్రకృతి వ్యవసాయ పై దృష్టి సాధించాలని,ప్రకృతి వ్యవసాయ చేయడం తో తక్కువ పెట్టుబడిట్ తో ఎక్కువ ఆదాయం పొందవచ్చునని,ఒకే రకం పంటలు వేయకుండా పంటలు మార్పిడి చేయడంతో రైతులకు ఆదాయం వస్తోందని రైతులకు చూచించారు. రైతులందరు సాగు చేసిన పంట వివరాలను రైతు సేవ కేంద్రంలో తెలియపరిచి తమ పంట వివరాలను e- పంట (e - క్రాప్ బుకింగ్) నందు నమోదుe kyc పూర్తి చేయించుకోవాలని రైతులకు చూచించారు.
అనంతరం సంగు పాలెం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి, రైతులకు అందుతున్న సేవలు, వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న పథకాలు, సలహాలు మరియు సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
సంగుపాలెం గ్రామానికి చెందిన రైతులు వరి పొలం పెట్టడం వల్ల ఆర్థికంగా నష్ట పోయామని రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఎంత పంట నష్టం జరిగిందని అంచనాలు వేసి నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని కలెక్టర్ రైతులకు చూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ. హరికుమార్, జిల్లా వ్యవసాయ అధికారిణి ఏ. లక్ష్మి, తహశీల్దార్, ఎంపీడీఓ, రైతు సేవా కేంద్రం సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!