Monday, 31 August 2026
Telugu Daily
Header
BREAKING

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సెప్టెంబరు 2 న జయప్రదం చేయాలి

పల్నాడు  జిల్లా  జనసేన పార్టీ  పొగ్రామ్ కమిటీ సభ్యుడు సలీమ్ 

జనసేన పార్టీ అధినేత,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గురజాలలో సెప్టెంబర్ 2 భారీ ర్యాలీ

పల్నాడు జిల్లా జనసేన పార్టీ పొగ్రామ్ కమిటీ సభ్యుడు సలీమ్ 

రాజధాని వాయిస్ :

గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ జిల్లా పొగ్రామ్ కమిటీ సభ్యులు సలీమ్ విజ్ఞప్తి.
పార్టీ ఆదేశానుసారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ కోటర్ లో సెప్టెంబర్ 2 న ఉదయం 9.30 నిమిషాలకి పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించాలని పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు గురజాలలో ర్యాలీ నిర్వహించటం జరుగుతుంది. కావున నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అబిమానులు పెద్దఎత్తున పాల్గొని ర్యాలీనీ విజయవంతం చేయాలని కోరుతున్నాం. ర్యాలీ అనంతరం యువజన సంఘం సంబంధించి పవన్ కల్యాణ్ స్పీచ్ ఎల్ఈడి ద్వారా వీక్షించడం జరుగుతుంది. పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు అందరూ పాల్గొలని విజయవంతం చేయాలని,అన్ని మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం ముఖ్య నాయకులు అందరూ పార్టీ పిలుపుమేరకు అందరితో సమన్వయం చేసుకోని, ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!