కవారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్‌లో సీఎం చంద్రబాబు: ప్రత్యేక ఆకర్షణగా ఏపీ ముఖ్యమంత్రి
ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 వారణాసి
📅 ప్రచురణ:17 Sep 2026, 04:24 PM
🔄 నవీకరణ:23 Sep 2026, 03:17 PM
👁️ 107 views
వారణాసి :
వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ యాత్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సదస్సుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ యూపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నాయుడు తన తండ్రి, దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్‌కు అత్యంత ఆప్తుడని, కష్టసుఖాల్లో ఆయనకు వెన్నంటి నిలిచారని గతాన్ని గుర్తుచేసుకున్నారు. దేశాభివృద్ధికి, ప్రజాసేవకు అంకితమైన ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనా ప్రయాణాన్ని నేతలు కొనియాడారు.
కవారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్‌లో సీఎం చంద్రబాబు: ప్రత్యేక ఆకర్షణగా ఏపీ ముఖ్యమంత్రి
వారణాసి :వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస...
వారణాసి :
వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ యాత్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సదస్సుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ యూపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నాయుడు తన తండ్రి, దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్‌కు అత్యంత ఆప్తుడని, కష్టసుఖాల్లో ఆయనకు వెన్నంటి నిలిచారని గతాన్ని గుర్తుచేసుకున్నారు. దేశాభివృద్ధికి, ప్రజాసేవకు అంకితమైన ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనా ప్రయాణాన్ని నేతలు కొనియాడారు.
Be the first to share your thoughts on this story!