పిడుగురాళ్ళ.సెప్టెంబర్ 6,రాజధాని వాయిస్:
గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పల్నాడు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు గొట్టిముక్కల మట్టారెడ్డి.నియోజకవర్గం అధికార ప్రతినిధి చల్లాపిచ్చి రెడ్డి,మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి,పిడుగురాళ్ల మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, పల్నాడు జిల్లా ప్రచార విభాగ ఉపాధ్యక్షులు మిట్టా జంగమయ్య,మాజీ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురాబత్తుల మణి చౌదరి, పిడుగురాళ్ల టౌన్ యూత్ ప్రెసిడెంట్ మందా సుధీర్,ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కాసు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!