Tuesday, 20 October 2026
Header1
BREAKING

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బత్తుల హరికష్ణ

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 06 Sep 2026, 05:58 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 2 views

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బత్తుల హరికష్ణ

పిడుగురాళ్ళ.సెప్టెంబరు 6,రాజధాని వాయిస్:

గురజాల: గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డికి గురజాల నియోజకవర్గ సోషల్ మీడియా ప్రెసిడెంట్ బత్తుల హరికృష్ణ ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తి, సామర్థ్యాలను భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బత్తుల హరికృష్ణ కోరారు.

ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు ఆయనకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X