*ఆంధ్రప్రదేశ్ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (APDPJA) పల్నాడు జిల్లా నూతన కమిటీ ప్రకటన*
పల్నాడు జిల్లా అధ్యక్షులు గా షేక్ షాహిద్, ఉపాధ్యక్షులు టి హనుమాన్, షేక్ మౌలాలి, జిల్లా కార్యదర్శి ఎస్ దిలీప్, జాయింట్ సెక్రెటరీలు సిహెచ్ రాంబాబు, ఎం ప్రేమ్ కుమార్, ట్రెజరర్ కె గోపి ప్రసన్నకుమార్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుల అనిల్ కుమార్, జిల్లా గౌరవ అధ్యక్షులు కే శ్యామ్, టి శర్మ, జిల్లా గౌరవ సలహాదారులు బండి శివ, పగడాల రమేష్ బాబు, కోట బాబురావు, జిల్లా ఈసీ మెంబర్ లు జే నాగార్జున, సాయి రమేష్, కె శ్రీనివాస్, కే వెంకట్, ఎంపీజే సుభాని, కే చంద్ర ను సభ్యులను రాష్ట్ర కమిటీని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కందుల అనిల్ కుమార్ గారు ప్రకటించడం అయినది
Be the first to share your thoughts on this story!