Tuesday, 20 October 2026
Header1
BREAKING

సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయ విద్యార్థి జాతీయ స్థాయిలో ప్రతిభ

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 22 Sep 2026, 07:53 AM
🔄 నవీకరణ: 24 Sep 2026, 04:18 AM
👁️ 154 views

సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థి శ్లోక్ గుప్తా జాతీయ స్థాయిలో ప్రతిభ

సత్తెనపల్లి:రాజధాని వాయిస్:

సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంకు చెందిన 9వ తరగతి విద్యార్థి శ్లోక్ గుప్తా జాతీయ స్థాయి “గ్లాస్ ఇన్ ఇనిస్ట్యూషన్”లో ఆగష్టు 12 న జరిగిన పోటీలో మూడవ బహుమతిని సాధించి, విద్యాలయానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతను సాధించి 10 వేల నగదు బహుమతి అందుకున్నాడు. ఈ పోటీని ఆల్ ఇండియా గ్లాస్ మాను్ఫాక్చరర్స్’ ఫెడరేషన్ (ఎ.ఐ.జీ.యం.యఫ్) నిర్వహించింది.ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపే విషయం ఏమిటంటే, భారతదేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కె.వి.యస్ )లో విజేతలుగా ఎంపికైన విద్యార్థుల్లో శ్లోక్ గుప్తా ఒక్కరే కె.వి.యస్ తరఫున ఎంపిక కావడం విశేషం.ఈ ప్రతిభ, అంకితభావం సత్తెనపల్లికి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి.ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలపాలని పాఠశాల ఉపాధ్యాయులు శ్లోక్ గుప్తా కు అభినందనలు తెలిపారు..

1004149459.png
Type image caption here...



0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X