ఆర్టిఐ 21 వార్షికోత్సవం సందర్భంగా పిడుగురాళ్ళ ర్యాలీ జయప్రదం చేయండి
రాజధాని వాయిస్:
సమాచార హక్కు పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు కే.కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 - 21 వ వార్షికోత్సవం వేడుక సందర్భంగా అక్టోబర్ 12 సోమవారం ఉదయం 9 .00 గంటలకు పిడుగురాళ్ళ పట్టణంలో ఐలాండ్ సెంటర్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో పట్టణ ప్రజలు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు నాయకులు, సోషల్ వర్కర్ లు , కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు.
Be the first to share your thoughts on this story!