Tuesday, 20 October 2026
Header1
BREAKING

మాచర్లలో రాజకీయ పార్టీలతో ఎస్‌ఐఆర్‌పై సమావేశం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 26 Sep 2026, 08:38 PM
🔄 నవీకరణ: 28 Sep 2026, 01:31 AM
👁️ 1 views


మాచర్ల   సెప్టెంబర్ 26  రాజధాని వాయిస్ :

జిల్లా రెవెన్యూ అధికారి,101-మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఈఆర్‌ఓ ఆదేశాల మేరకు శనివారం మాచర్ల తహశీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏఈఆర్‌ఓలు,తహశీల్దార్‌తో సమావేశం నిర్వహించారు.సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్‌ (Special Intensive Revision) షెడ్యూల్, విచారణలు (హియరింగ్స్),వాటిని నిర్వహించే విధానం తదితర అంశాలపై చర్చించారు.అలాగే పెండింగ్‌లో ఉన్న ఫారం-6,ఫారం-7,ఫారం-8 దరఖాస్తుల పరిశీలన, వాటిపై చేపట్టాల్సిన తదుపరి చర్యలపై అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల సహకారం అవసరమని సమావేశంలో సూచించారు

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X