Saturday, 21 November 2026
Header1
BREAKING

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి...

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📍 అమరావతి
📅 ప్రచురణ: 21 Nov 2026, 09:29 AM
👁️ 206 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):


అమరావతి: 

ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బృందం ఇలా ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోం మంత్రి, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను హోం మంత్రి అనిత ఆదేశించారు.
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1