Tuesday, 20 October 2026
Header1
BREAKING

వైయస్సార్‌సీపీలో చేరిన మాజీ కౌన్సిలర్ షేక్ దస్తగిరి

- కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 26 Sep 2026, 12:39 PM
🔄 నవీకరణ: 29 Sep 2026, 04:07 PM
👁️ 130 views

మాచర్ల సెప్టెంబర్ 26 రాజధాని వాయిస్ :

WhatsApp Image 2026-09-26 at 12.30.46 PM (1).jpeg

మాచర్ల పట్టణానికి చెందిన ప్రముఖ మైనారిటీ నాయకుడు, 26వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ దస్తగిరి తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్టణంలోని వైయస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు,
షేక్ దస్తగిరి పార్టీలో చేరడంతో పట్టణంలో పార్టీ మరింత పటిష్టమవుతుందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X