మాచర్ల పట్టణంలోని 25వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం గురువారం నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాచర్ల టౌన్ టీడీపీ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్–3 ఇన్‌చార్జ్ కొమెర దుర్గారావు మాట్లాడుతూ అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొమెర అనంతరాములు, 25వ వార్డు టీడీపీ అధ్యక్షులు బత్తుల దుర్గారావు, 61వ బూత్ ఇన్‌చార్జ్ కొమెర శ్రీను, బత్తుల వెంకటేశ్వర్లు (చిన్నబ్బాయి), వార్డు అధ్యక్షులు డేరంగుల పెద్ద దాసరయ్య, ఓర్స్ నీలం రాజు, చల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మాచర్ల అక్టోబర్ 01 రాజధాని వాయిస్ :మాచర్ల పట్టణంలోని 25వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం గురువారం నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ...
మాచర్ల అక్టోబర్ 01 రాజధాని వాయిస్ :
మాచర్ల పట్టణంలోని 25వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం గురువారం నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాచర్ల టౌన్ టీడీపీ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్–3 ఇన్‌చార్జ్ కొమెర దుర్గారావు మాట్లాడుతూ అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొమెర అనంతరాములు, 25వ వార్డు టీడీపీ అధ్యక్షులు బత్తుల దుర్గారావు, 61వ బూత్ ఇన్‌చార్జ్ కొమెర శ్రీను, బత్తుల వెంకటేశ్వర్లు (చిన్నబ్బాయి), వార్డు అధ్యక్షులు డేరంగుల పెద్ద దాసరయ్య, ఓర్స్ నీలం రాజు, చల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!