Sunday, 22 November 2026
Header1
BREAKING

కారంపూడి టౌన్ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన కటికల బాలకృష్ణ

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 22 Nov 2026, 06:35 PM
👁️ 11 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):


కారంపూడి
నవంబర్22
రాజదాని వాయిస్

మండల కేంద్రమైన కారంపూడి పట్టణంలోని మూడవ దశ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఆదివారం కూటమి బలపరిచిన అభ్యర్థి కటికల బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్ కు అందజేశారు. వీరితోపాటు కూటమి బలపరిచిన 15 మంది అభ్యర్థులు వార్డు మెంబర్లకు నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మండల టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1