పెనుమల అనన్య పుట్టినరోజు వేడుకలు
రాజధాని వాయిస్:
చిలకలూరిపేట స్థానిక గణపవరంలో నివాసం ఉంటున్న పెనుమల మనోహర్ సీనమ్మ దంపతులకు జన్మించిన పెనుమల అనన్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జంపని వెంకటేశ్వరరావు పెనుమల పెదబాబు పెనుమల రుద్రయ్య నవీను కృపారావుప్రవీణ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వాదము తెలియజేశారు
Be the first to share your thoughts on this story!