Sunday, 29 November 2026
Header1
BREAKING

బీరవల్లిపాయ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పసుపులేటి శారద వెంకటేశ్వర్లు ఘన విజయం

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 29 Nov 2026, 08:19 PM
👁️ 25 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

బీరవల్లి పాయ సర్పంచ్ గా పసుపులేటి శారద వెంకటేశ్వర్లు ఘన విజయం

రాజుపాలెం.నవంబర్ 29,రాజధాని వాయిస్:

పల్నాడు జిల్లా,సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, బీరవల్లిపాయ గ్రామ పంచాయితీ ఎన్నికలలో పసుపులేటి శారద వెంకటేశ్వర్లు ఘన విజయం సాధించారు.ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు,గ్రామ ప్రజలు శారద వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1