Sunday, 29 November 2026
Header1
BREAKING

రెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ గా డాక్టర్ షేక్ నాగుల్ షరీఫ్ ఘన విజయం

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 29 Nov 2026, 08:36 PM
👁️ 0 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

ఇది ప్రజా విజయం:డాక్టర్ షేక్ నాగుల్ షరీఫ్


రాజుపాలెం:రాజధాని వాయిస్:

పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజా వైద్యుడిగా పేరుపొందిన డాక్టర్ షేక్ నాగుల్ షరీఫ్ తన సమీప ప్రత్యర్థి, మాజీ సర్పంచ్ షాదుల్లా హుస్సేన్ పై 280 మెజార్టీతో గెలుపొందారు. ఒక యువకుడిగా తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఒక సీనియర్ వ్యక్తిని మట్టి కల్పించారు.ఈ విజయం పట్ల రెడ్డిగూడెం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రజా వైద్యుడిగా సేవలందిస్తూ, నేడు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నాగుల్ షరీఫ్ కు ప్రజలు గ్రామపంచాయతీ ఎన్నికలలో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా నాగుల్ షరీఫ్ మాట్లాడుతూ ఇది ప్రజా విజయమని గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1