Wednesday, 04 November 2026
Header1
BREAKING

సైకిల్ గుర్తుపై ఓటు ప్రగతికి సోపానం డాక్టర్ వున్నం దీపిక నాగ మల్లికార్జున రావు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Nov 2026, 08:33 PM
👁️ 1 views

పల్లె సీమల అభివృద్ధి ప్రగతి తొలి మెట్టు కావాలి

జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ వున్నం దీపిక నాగ మల్లికార్జున్ రావు

పిడుగురాళ్ల.నవంబర్ 4,రాజధాని వాయిస్:

మండల జడ్పిటిసి అభ్యర్థి గా ప్రజా సేవకులు వున్నం హాస్పిటల్ అధినేత డాక్టర్ వున్నం దీపిక నాగమల్లికార్జునరావు తెలుగుదేశం,జనసేన, జనతా పార్టీ లు కలిసి కూటమి అభ్యర్థిగా జడ్పీటీసీగా నిలబెట్టాయి.నవంబరు 5 న జరిగే జడ్పీటీసీ ఎన్నికలలో భాగంగా మండలంలో ప్రతి గ్రామం ఇంటింటికి తిరుగుతూ ప్రతి వ్యక్తిని కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మండల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రజలను కోరారు. ప్రజారోగ్యంతోపాటుగ్రామీణాభివృద్ధి ప్రధాన ఎజెండాగా ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో ఆప్యాయంగా ఓటర్లను కలుస్తూ అమ్మ, అక్క, అన్న, బాబాయి, తాత, అవ్వలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గ్రామీణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ప్రచారంలో ప్రజలు డాక్టర్ దీపికాకు నీరాజనం పలికారు.సైకిల్ గుర్తు పై ఓటు ప్రగతికి తొలిమెట్టు అన్నారు. ప్రజలు వేసే ప్రతి ఓటు పల్లె సీమల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X