Thursday, 27 August 2026
Telugu Daily
Header
BREAKING

అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఏపి గవర్నర్ 


రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో వెంకటేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి , శ్రీ మల్లేశ్వర స్వామి గార్ల పుష్కరిణి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు . శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ , పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు , జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తదితరులు పాల్గొన్నారు
Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!