నాయకులు, కార్యకర్తలు ప్రతి వార్డులోనూ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వారి పక్షాన నిలవాలని కోరారు. గణపవరం, పసుమర్రు, మానుకొండవారిపాలెం గ్రామాల విలీనం వెనుక ఆయా ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యం మాత్రమే ఉందని ఆమె స్పష్టం చేశారు.
చిలకలూరిపేట విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి విడదల రజిని పిలుపు
నాయకులు, కార్యకర్తలు ప్రతి వార్డులోనూ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వారి పక్షాన నిలవాలని కోరారు. గణపవరం, పసుమర్రు, మానుకొండవారిపాలెం గ్రామాల విలీనం వెనుక ఆయా ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యం మాత్రమే ఉందని ఆమె స్పష్టం చేశారు.
Be the first to share your thoughts on this story!