Tuesday, 20 October 2026
Header1
BREAKING

కారంపూడి సూపర్ కింగ్స్ విజయ డంక..

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 02 Oct 2026, 09:24 AM
🔄 నవీకరణ: 18 Oct 2026, 07:00 AM
👁️ 280 views


మాచర్ల. అక్టోబర్ 02రాజధాని వాయిస్:

మాచర్ప ట్టణంలో మండవ మాచర్ల ప్రీమియం లీగ్ లో రెండవ రోజున తలపడిన కారంపూడి సూపర్ కింగ్స్ మరియు రింగ్ రోడ్ రాక్స్ మధ్య హోరాహోరీ పోరు జరగటం ఈ క్రికెట్ పోటీను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పల్నాడు జిల్లాలో కారంపూడి పౌరుషానికి పురిటి గడ్డ అని ఈ ప్రాంతానికి పేరు ఉన్న క్రీడలో కూడా మేము ముందున్నామని తెలియజేసే విధంగా అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా క్రీడ జట్టుని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా శుక్రవారం జరిగిన కాసు బ్రహ్మానంద రెడ్డి కళాశాల గ్రౌండ్లో కారంపూడి సూపర్ రాక్స్ విజయం డంకా మోగించారు . మొదటగా విజేతగా నిలిచిన కారంపూడి సూపర్ రాక్స్ కింగ్స్ అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ అభినందించి పల్నాడు జిల్లాలో వెనుకబడిన విద్యార్థులకు విద్యను అందచేయడమే కాకుండా క్రీడల ద్వారా ప్రపంచానికే పరిచయం చేయాలి అని దృఢ సంకల్పంతో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ద్వారా ఈ కార్యక్రమానికి సహాయ కార్యక్రమాలను అందించడం జరిగింది .అలాగే ఈ అవకాశం ఇచ్చిన మండవ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మండవ రవిని  మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఈ సందర్భంగా వారు తెలిపారు.  అనంతరం మండవ మాచర్ల ప్రీమియం చైర్మన్ మాట్లాడుతూ, కారంపూడి సూపర్ కింగ్స్ అనే జట్టును ప్రోత్సాహపరిచిన అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ కి అభినందనలు తెలియజేస్తూ నాను అనంతరం విజయ డంకా విజేతలకి మాజీ మున్సిపల్ చైర్మన్ పోలూరి శ్రీనివాసరావు చేతుల మీదగా బహుమతిని ప్రధానం చేయడంవారు తెలియజేశారు .

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X