మాచర్ల: అక్టోబర్ 06 రాజధాని వాయిస్ :
దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం వలస పాలకుల దోపిడీ, దమనకాండను ధైర్యంగా ఎదిరించి, ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, వడ్డెర జాతి పితామహుడు వడ్డె ఓబన్న గారి 180వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల టీడీపీ పార్టీ అధ్యక్షులు కొమెర దుర్గారావు పాల్గొని వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం వడ్డె ఓబన్న

ఈ కార్యక్రమంలో మాచర్ల బీజేపీ అధ్యక్షులు ఓర్స్ క్రాంతి కుమార్, డేరంగుల చెన్నకేశవులు, మంజుల వెంకటేశ్వర్లు, బత్తుల అనిల్ కుమార్, మద్దిగపు చిన్న వెంకటరామిరెడ్డి, బండ్ల శ్రీనివాసరావు, బుంగ రమణయ్య, వజ్రం నాయక్, కొమెర శివ, ఉప్పుతోళ్ల ఏడుకొండలు, డేరంగుల మంగమ్మ, పోలూరి నరసింహారావు, కంభంపాటి అనిల్, తమ్మిశెట్టి ఏడుకొండలు, డేరంగుల కాశయ్య, కొమెర శ్రీను, డేరంగుల పెద్ద దాసరయ్య, చల్ల వెంకటేశ్వర్లు, బత్తుల కుమార్, చల్ల సాంబ, గుంజ కృష్ణ, బత్తుల చిన్నబ్బాయి, మంజుల శ్రీను (మంజులరావు), గట్ల కోటిరెడ్డి, ఉప్పుతోళ్ల చెన్నకేశవరులు, షేక్ సుభాన్, మాచర్ల బాబు తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!