పిడుగురాళ్ళ.సెప్టెంబర్ 2,రాజధాని వాయిస్:
జలయజ్ఞ ప్రదాత,జన నేత,ప్రజా హృదయ నేత దివంగత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెప్టెంబర్ 2 వర్ధంతి సందర్భంగా ఆ మహానేతను స్మరించుకుంటూ భౌతికంగా దూరం అయిన ప్రజల హృదయాలలో నిలిచిన ఎప్పటికి మరిచిపోలేమయ్య నీ మధుర జ్ఞాపకాలు.ఆరోగ్య శ్రీ,రైతు రుణ మాఫీ,జలయజ్ఞం వంటి ఎన్నో పధకాలు పెట్టి ఆంద్రప్రదేశ్ లో స్వర్ణ యుగం తీసుకొచ్చి మా నుండి దూరం అయిన నీ జ్నాపకాలు మా మదినిండా ఎల్లప్పుడూ అలాగే నిలిచిఉంటాయి రాజన్నా...ఓ రాజన్నా...మా రాజన్నా.
ఇట్లు,గొట్టిముక్కల శివారెడ్డి
మాజీ సర్పంచ్,అయ్యప్ప నగర్,
పిడుగురాళ్ళ మండలం.గురజాల నియోజకవర్గం.పల్నాడు.
Be the first to share your thoughts on this story!