Tuesday, 20 October 2026
Header1
BREAKING

నేడు ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన..!

- రూ.3.58 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 11 Sep 2026, 05:41 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 12 views

మాచర్ల: సెప్టెంబర్ 11 రాజధాని వాయిస్ :

నియోజకవర్గ పరిధిలో శనివారం మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సుడిగాలి పర్యటన ఉంటుందని శుక్రవారం శాసన సభ్యులు వారి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కారంపూడి మండల కేంద్రంలో రూ. 42 లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల నందు రూ. 50 లక్షల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభిస్తారని, దుర్గి మండలం అడిగొప్పల శ్రీనిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్ధానం వద్ద రూ. 70 లక్షలతో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు, సంపు నిర్మాణ పనులు, రెంటచింతల మండలం గోలి గ్రామంలో రూ.1 కోటి 90 లక్షలతో నూతనంగా నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులకు శంకుస్ధాపన చేస్తారని పేర్కొంది.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X