Tuesday, 20 October 2026
Header1
BREAKING

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్పీ

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 25 Sep 2026, 07:13 PM
🔄 నవీకరణ: 26 Sep 2026, 07:55 AM
👁️ 409 views

నరసరావుపేట. సెప్టెంబర్ 25 రాజధాని వాయిస్ :

పల్నాడు జిల్లా నూతన ఎస్పీ జగదీష్ ఆదహళ్లి, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, పోలీస్–పరిపాలనా విభాగాల సమన్వయం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. జిల్లాలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వారు చర్చించారు.
ఈ సందర్భంగా నూతన ఎస్పీకి జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X