Tuesday, 20 October 2026
Header1
BREAKING

ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమం అందడమే కూటమి లక్ష్యం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 25 Sep 2026, 08:48 PM
🔄 నవీకరణ: 26 Sep 2026, 07:47 AM
👁️ 148 views
మాచర్ల: సెప్టెంబర్ 25 రాజధాని వాయిస్
మాచర్ల పట్టణంలోని 21వ వార్డులో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల కూటమి నాయకులు పాల్గొని వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మాచర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్ యాగంటి మల్లికార్జున రావు , టిడిపి నాయకులు గణేష్, చంటి , రవి ,రామకృష్ణ, అచ్చ మహేష్ మరియు జనసేన నాయకులు ఆడికే మహేష్, కొమెర లాల్ కృష్ణ,షేక్ ఫారుక్ ఇతర జనసేన నాయకులు, బిజెపి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు .

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X