శ్రీరామ కృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో మాచర్ల మండలం, కంభంపాడు గ్రామంలోని స్మశాన వాటికలో ఆదివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించినట్లు పల్నాడు జిల్లా దిశ కమిటీ మెంబర్ మాచర్ల మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు మరియు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వర్ణాంధ్ర, స్వచ్చంధ్రా కార్యక్రమంలో భాగంగా కంభంపాడు గ్రామంలోని స్మశాన వాటికలోని పిచ్చి మొక్కలను తొలగించి ముఖ్యంగా పూల మొక్కల చుట్టూ పాదులు చేసి శుభ్రం చేసి నీరు పెట్టినట్లు గోవింద రెడ్డి తెలిపారు . పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి చోట కూడా శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకుంటున్నట్లు మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. మానవసేవయే ,మాధవ సేవ అన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో, పరీశుభ్రతలోనే పరమాత్ముడు ఉన్నాడు
అన్న మహాత్మా గాంధీ స్ఫూర్తితో, పూజ్యులు, పెద్దలు మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారూ మరియు పూజ్యులు, పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు ప్రభుత్వ ఆఫీసులు, ప్రవేట్ ఆఫీసులు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఎక్కడ అపరి శుభ్రంగా ఉంటే అక్కడ శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు ఉండే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గోవింద రెడ్డి తెలిపారు.
కావున ప్రతి ఒక్కరు ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర ,స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని మహాత్ములు కలలుగన్న నవభారత నిర్మాణానికి నాంది పలకాలని గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఆ మహానుభావుడు కలలు కన్నా గ్రామాల పరిశుభ్రతకు అనగా స్వచ్ఛత సాహి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గోవిందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవాసమితి సభ్యులు ఎర్రబోతుల నాగ శంకర్ రెడ్డి ,గండ్రకోట శివసుందర వరప్రసాద్, ఉప్పుతోళ్ల వెంకటనారాయణ, రాజారావు, సుందరమ్మ, నవీన్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మాచర్ల రాజధాని వాయిస్ :శ్రీరామ కృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో మాచర్ల మండలం, కంభంపాడు గ్రామంలోని స్మశాన వాటికలో ఆదివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించినట్...
మాచర్ల రాజధాని వాయిస్ :
శ్రీరామ కృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో మాచర్ల మండలం, కంభంపాడు గ్రామంలోని స్మశాన వాటికలో ఆదివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించినట్లు పల్నాడు జిల్లా దిశ కమిటీ మెంబర్ మాచర్ల మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు మరియు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వర్ణాంధ్ర, స్వచ్చంధ్రా కార్యక్రమంలో భాగంగా కంభంపాడు గ్రామంలోని స్మశాన వాటికలోని పిచ్చి మొక్కలను తొలగించి ముఖ్యంగా పూల మొక్కల చుట్టూ పాదులు చేసి శుభ్రం చేసి నీరు పెట్టినట్లు గోవింద రెడ్డి తెలిపారు . పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి చోట కూడా శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకుంటున్నట్లు మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. మానవసేవయే ,మాధవ సేవ అన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో, పరీశుభ్రతలోనే పరమాత్ముడు ఉన్నాడు
అన్న మహాత్మా గాంధీ స్ఫూర్తితో, పూజ్యులు, పెద్దలు మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారూ మరియు పూజ్యులు, పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు ప్రభుత్వ ఆఫీసులు, ప్రవేట్ ఆఫీసులు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఎక్కడ అపరి శుభ్రంగా ఉంటే అక్కడ శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు ఉండే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గోవింద రెడ్డి తెలిపారు.
కావున ప్రతి ఒక్కరు ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర ,స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని మహాత్ములు కలలుగన్న నవభారత నిర్మాణానికి నాంది పలకాలని గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఆ మహానుభావుడు కలలు కన్నా గ్రామాల పరిశుభ్రతకు అనగా స్వచ్ఛత సాహి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గోవిందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవాసమితి సభ్యులు ఎర్రబోతుల నాగ శంకర్ రెడ్డి ,గండ్రకోట శివసుందర వరప్రసాద్, ఉప్పుతోళ్ల వెంకటనారాయణ, రాజారావు, సుందరమ్మ, నవీన్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!