Tuesday, 20 October 2026
Header1
BREAKING

త్యాగధనుల పాత్రలతో అలరించిన విద్యార్థులు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 20 Sep 2026, 02:49 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 107 views


కాకినాడ రూరల్:  రాజధాని వాయిస్ :

కాకినాడ రూరల్ తిమ్మాపురం ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమం ఆహూతులను ఎంతగానో అలరించింది. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అబ్దుల్ కలామ్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, తరిగొండ వెంగమాంబ, డొక్కా సీతమ్మ, సచిన్ టెండూల్కర్ పాత్రధారులు దేశభక్తిపై ఇచ్చిన సందేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి లోకేష్ అభినందించారు.

WhatsApp Image 2026-09-20 at 2.36.08 PM.jpeg
WhatsApp Image 2026-09-20 at 2.36.10 PM.jpeg




0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X