Tuesday, 20 October 2026
Header1
BREAKING

కండ్లకుంటలో గణనాథుని పూజల్లో పాల్గొన్న

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 14 Sep 2026, 10:20 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 153 views
1004096570.jpg
Type image caption here...


వెల్దుర్తి.
సెప్టెంబర్ 14
రాజధాని వాయిస్ :

మండల పరిధిలోని కండ్లకుంట గ్రామంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన వినాయక స్వామి మండపాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. 
1004096568.jpg
Type image caption here...




అనంతరం ఆయన మాట్లాడుతూ,ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
1004096569.jpg
Type image caption here...



 ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X