నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కోవూరు బైపాస్ సాయిబాబా గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భారీ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అత్యంత వైభవంగా ఆవిష్కరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు కోవూరు పట్టణానికి విచ్చేసిన మంత్రి లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, స్థానిక ప్రజానీకం అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ అపూర్వ బ్రహ్మరథం పట్టారు. పట్టణం నడిబొడ్డు నుంచి బైపాస్ వరకు వేలాది మంది కార్యకర్తల నడుమ సాగిన భారీ ర్యాలీ కోవూరును పసుపుమయంగా మార్చేసింది.
Type image caption here...
ఈ మహోత్సవంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, సీనియర్ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్, జోనల్ కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకటరాజు సహా పలువురు ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో టీడీపీ-కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Type image caption here... కోవూరు. సెప్టెంబర్ 16 నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కోవూరు బైపాస్ సాయిబాబా గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భారీ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర వ...
Type image caption here...
కోవూరు. సెప్టెంబర్ 16
నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కోవూరు బైపాస్ సాయిబాబా గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భారీ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అత్యంత వైభవంగా ఆవిష్కరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు కోవూరు పట్టణానికి విచ్చేసిన మంత్రి లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, స్థానిక ప్రజానీకం అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ అపూర్వ బ్రహ్మరథం పట్టారు. పట్టణం నడిబొడ్డు నుంచి బైపాస్ వరకు వేలాది మంది కార్యకర్తల నడుమ సాగిన భారీ ర్యాలీ కోవూరును పసుపుమయంగా మార్చేసింది.
Type image caption here...
ఈ మహోత్సవంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, సీనియర్ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్, జోనల్ కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకటరాజు సహా పలువురు ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో టీడీపీ-కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!