- భక్తులకు అన్నదానం.. ముస్లిం సోదరులతో ప్రత్యేక దువా
ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ:04 Oct 2026, 04:57 PM
🔄 నవీకరణ:05 Oct 2026, 09:42 AM
👁️ 26 views
గుంటూరు పశ్చిమం అక్టోబర్ 04 రాజధాని వాయిస్ :
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గొర్రెలదొడ్డి ప్రాంతంలో గార్మీ పండుగ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ప్రత్యేక దువాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మత సామరస్యం, సోదరభావానికి గ్యార్మీ లాంటి పండుగలు ప్రతీకగా నిలుస్తాయని, అన్ని వర్గాల ప్రజలు శాంతి, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
- భక్తులకు అన్నదానం.. ముస్లిం సోదరులతో ప్రత్యేక దువా
గుంటూరు పశ్చిమం అక్టోబర్ 04 రాజధాని వాయిస్ :గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గొర్రెలదొడ్డి ప్రాంతంలో గార్మీ పండుగ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా...
గుంటూరు పశ్చిమం అక్టోబర్ 04 రాజధాని వాయిస్ :
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గొర్రెలదొడ్డి ప్రాంతంలో గార్మీ పండుగ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ప్రత్యేక దువాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మత సామరస్యం, సోదరభావానికి గ్యార్మీ లాంటి పండుగలు ప్రతీకగా నిలుస్తాయని, అన్ని వర్గాల ప్రజలు శాంతి, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!