Tuesday, 20 October 2026
Header1
BREAKING

గురజాడ అప్పారావు జయంతి

- ఘనంగా నివాళులర్పించిన బాపట్ల జిల్లా కలెక్టర్

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 21 Sep 2026, 11:44 AM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 185 views

బాపట్ల.

జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం మహాకవి గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, ఆధునిక తెలుగు సాహిత్య వికాసానికి గురజాడ చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, డీఎఫ్‌ఓ సౌజన్య, ఇన్‌చార్జ్ డీఆర్వో లవన్న, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీపీఓ ఎల్. ప్రభాకర్ రావు, డీటీఓ పరందామ రెడ్డి, డీఈఓ శ్రీనివాస్ సింగ్, డీఏఓ ఏ. లక్ష్మి, డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా, హౌసింగ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ప్రాజెక్ట్ డైరెక్టర్లు బి. సింగయ్య, ఏ.వి. విజయలక్ష్మి, ఆనంద సత్యపాల్, వెంకటేశ్వరరావు, నీలిమతో పాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

📰

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X