విజయవాడ.
సెప్టెంబర్ 21
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, తరాలు మారినా గురజాడ రచనలు, ఆయన నాటిన సామాజిక చైతన్య బీజాలు ప్రజలకు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవతో పాటు తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గార్లపాటి విజయ్ కుమార్, నాళం కోటేశ్వరరావు, పొట్లూరి కృష్ణప్రసాద్, తమ్మ విజయలక్ష్మి, జీడిగుంట్ల రామలక్ష్మి, నాగయ్య, జొన్నలగడ్డ సాయి, వేమూరి భానుప్రకాష్, కుందా వెంకటేశ్వరరావు, మోచర్ల రమణమూర్తి, దిట్టకవి మాధవరావు, శోభనాచలం తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!