గురజాల.
సెప్టెంబర్ 26.
రాజధాని వాయిస్ :
అమరావతి పార్టీ గురజాల నియోజకవర్గ ఇన్చార్జి గా గన్నెపల్లి ప్రసన్న ను నియమిస్తూ అమరావతి పార్టీ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నవులూరి శివారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ, అమరావతి పార్టీ అధినేతృత్వం మీద నమ్మకంతో, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కృషి చేయాల్సిందిగా గన్నెపల్లి ప్రసన్న ను హార్ధికంగా అభినందిస్తున్నామని అన్నారు.
Be the first to share your thoughts on this story!