Friday, 23 October 2026
Header1
BREAKING

పిడుగుపడి రైతు మృతి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 23 Oct 2026, 07:51 PM
👁️ 52 views

పిడుగుపడి వ్యక్తి మృతి

రొంపిచెర్ల:రాజధాని వాయిస్:

పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన నరసరావుపేట నియోజకవర్గం,రొంపిచర్ల గ్రామానికి చెందిన పమ్మి గోవిందరెడ్డి వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.పిడుగు పడటంతో గోవిందరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X