మాచర్ల సెప్టెంబర్ 22 రాజధాని వాయిస్
మాచర్ల పట్టణం 25వ వార్డులో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికి- తెలుగుదేశం” కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది...
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్
యాగంటి మల్లికార్జునరావు, 25వ వార్డు ఇంచార్జి దొడ్డ చందు పాల్గొని వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు..
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్దకే టీడీపీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీడీపీ శ్రేణుల ముందడుగు అంటూ నాయకులు పేర్కొన్నారు.ప్రజలతో మమేకమవుతూ, ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ సాగిన ఈ కార్యక్రమానికి వార్డు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది..
ఈ కార్యక్రమంలో దొడ్డా. వెంకటేష్, నందం. సురేష్, షైక్. బాధన్ భాయ్, బొజ్జ. శ్రీను, చిరుమామిళ్ల. శేఖర్, షైక్. బాషా, దొడ్డా. కృష్ణ, దొడ్డా. నరసింహారావు, కొమ్ము. ప్రసాద్, భాగం. శ్రీను, షైక్.హుస్సేన్, బుట్టి. మారుతి కిరణ్, మందుల. గణేష్,ఇప్పల. మహేష్,
దొడ్డా. పోలయ్య, జనసేన. లక్ష్మణ్, జనసేన వినోద్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...
Be the first to share your thoughts on this story!