Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఆరాచకం వద్దు.. అభివృద్ధే ముద్దు..!

- రెంటాలలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ<div>- ముఖ్య అతిధులుగా లావు, జూలకంటి</div>

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 రెంటచింతల
📅 ప్రచురణ: 01 Sep 2026, 07:47 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 73 views

రెంటచింతల:

అరాచకం వద్దు.., అభివృద్దే ముద్దు అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రెంటాల గ్రామంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు నూతన విగ్రహాన్ని ఎంపీ, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫ్యాక్షన్ ను వీడి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై యువత దృష్టి సారించాలని కోరారు. గొడవలకు దిగితే, కుటుంబాలున రోడ్డు పాలు అవుతాయని హితువు పలికారు. విగ్రహాలు పెట్టడంతోపాటు మహనీయుల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చపారపు అబ్బిరెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, మున్నా ప్రభు రాజు,మందలపు హనిమిరెడ్డి, రామకృష్ణ, పేరం సీతమ్మ, పేరం సర్వారెడ్డి,శేర్రెడ్డి ప్రదీప్ రెడ్డి, గొంటు మల్లేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X