దేవరంపాడులో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ
రాజుపాలెం.సెప్టెంబర్ 14,రాజధాని వాయిస్:
వినాయక చవితిపండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలో నేతి వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ మాజీ చైర్మన్ తాడువాయి.వెంకటరమణారావు ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంచుల నరసింహారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ గోవింద నాయక్, మండల సమన్వయ కమిటీ సభ్యుడు వర్ల శ్రీనివాసరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి వెంకయ్య, వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ తెలగనేని వెంకటేశ్వర్లు,గ్రామ మాజీ సర్పంచ్ శ్యాంకూరి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు రుసుం రామారావు, రాం.రంగారావు,శంకర శెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!