Tuesday, 20 October 2026
Header1
BREAKING

నూతన జడ్జి యమునకు అభినందనలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 20 Sep 2026, 08:53 PM
🔄 నవీకరణ: 14 Oct 2026, 02:19 PM
👁️ 94 views

చిలకలూరిపేటకు చెందిన సాతులూరి యమునా గారికి
కనిగిరి సివిల్ జడ్జిగా నియమితులైన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు! 💐⚖️

*రాజధాని వాయిస్:*

ఎన్నో కష్టాలు, ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ
తన కృషి, పట్టుదల, ప్రతిభతో
న్యాయ రంగంలో ఓ ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన మీ విజయగాథ
ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం.

మీ కలల ప్రయాణం ఇలాగే విజయవంతంగా కొనసాగాలని,
మీ సేవలతో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ…

హృదయపూర్వక శుభాకాంక్షలు & అభినందనలు! 💐⚖️

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X