Sunday, 25 October 2026
Header1
BREAKING

సీజనల్ హాస్టల్ సందర్శించిన సమగ్ర శిక్ష ఏల్ ఎస్సి చంద్రిక రాణి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 25 Oct 2026, 09:16 AM
👁️ 1 views

దీనమ్మ సీజనల్ హాస్టల్ ను సందర్శించిన గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష ఏ ఎల్ ఎస్ సి చంద్రిక రాణి.

గుంటూరు.రాజధానికి వాయిస్ అక్టోబర్ 24.

గుంటూరు పట్నంలోని చిలకలూరిపేట రోడ్డు నేతాజీ నగర్ లో గుంటూరు సమగ్ర శిక్ష ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దీనమ్మ సొసైటీ నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్ ను శనివారం గుంటూరు సమగ్ర శిక్ష ఏ ఎల్ ఎస్ సి చంద్రిక రాణి సందర్శించి, సీజనల్ హాస్టల్ రికార్డులను, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు పట్టిలను, స్టాక్ రిజిస్టర్, మెనూ రిజిస్టర్ పరిశీలించి, తదానంతరం వాలంటీర్ తో మాట్లాడుతూ పిల్లలను పరిశుభ్రంగా వచ్చే విధంగా చూసుకోవాలని, తల్లిదండ్రులకు చదువుపై ఉపయోగాలను తెలియపరచి, మిరపకాయల తోడియాల నుండి పిల్లలను విముక్తి కలిగించాలని ఆమె సూచించారు. ఆమె తోపాటు వాలంటీర్ షేక్ రఫీ, కేర్ టేకర్ షేక్ రజియా బేగం, దీనమ్మ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గరికపాటి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X