Tuesday, 20 October 2026
Header1
BREAKING

బీఎస్ఎన్ఎల్ సిమ్ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులు ఆహ్వానం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 05 Sep 2026, 09:54 AM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 13 views

పిడుగురాళ్ళ.సెప్టెంబర్ 4,రాజధాని వాయిస్:

భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ సిమ్ విక్రయ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులుఆహ్వానించబడుతున్నాయి.పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రాంతంలో సిమ్ విక్రయ ఫ్రాంచైజీ కేటగిరీ అర్హత వివరాలు. అర్హత, చదువు. ఇండియన్ ప్రొప్రైటర్‌షిప్, పార్టనర్‌షిప్ లేదా కంపెనీ అయి ఉండాలి.దరఖాస్తుదారు 12వ తరగతి లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం. టెలికాం,ఎఫ్ ఎంసిజి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ విభాగంలో డిస్ట్రిబ్యూటర్/డీలర్‌గా సొంత రిటైల్ నెట్‌వర్క్ ఉండాలి.గత 4 ఏళ్లలో కనీసం 2 ఏళ్ల అనుభవం తప్పనిసరి.ఆర్థిక అర్హత, డిపాజిట్లు.ఆదాయం గత ఆర్థిక ఏడాదిలో కనీసం 6 లక్షల టర్నోవర్ ఉండాలి,ఆడిట్ పిఅండ్ ఎల్ , ఐటిఆర్ సమర్పించాలి.పిబిజి బ్యాంకు గ్యారంటీ 1 లక్ష,ఈ ఎండి డిపాజిట్ 25 వేలు, మినహాయింపు: చెల్లుబాటు అయ్యే యుడి వైఏఎం పొందిన ఎంఎస్ఎంఈ లకు టెండర్ ఫీజుఈఎండి నుండి మినహాయింపు ఉంటుంది. ఆఫీస్ స్థలం.సంబంధిత ప్రాంతంలో కనీసం 150 చదరపు అడుగుల షోరూమ్, ఆఫీస్ ఉండాలి.ఎల్ ఓఐ అనుమతి పత్రం వచ్చిన 15 రోజుల్లోగా స్థలాన్ని సిద్ధం చేయాలి. తప్పనిసరి పత్రాలు.చెల్లుబాటు అయ్యే పాన్,టాన్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. వివరాలకు టి.శాంత కుమార్, డివిజనల్ ఇంజనీర్, ఆపరేషన్స్,బీఎస్ ఎన్ ఎల్ ఓ/ఓ డివిజనల్ ఇంజనీర్, ఆపరేషన్స్.టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, జానపాడు రోడ్,పిడుగురాళ్ల- 522413 సంప్రదించ గలరు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X